'దళారులను నమ్మి మోసపోవద్దు'

BDK: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 155 పోస్టుల భర్తీ కొరకై జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిదంగా డబ్బులు ఇచ్చిన వారు కూడా శిక్షకు అర్హులేనని, దళారులను నమ్మి మోసపోవద్దని ఉపాధి కల్పన అధికారిణి వేల్పుల విజేత పేర్కొన్నారు.