VIDEO: ఉర్లుగొండ జాతరలో వైభవంగా గందోలి
SRPT: మోతే మండలం ఉర్లుగొండ గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆదివారం భక్తి శ్రద్ధల నడుమ గందోలి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.