మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలి

మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలి

MLG: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్‌లను గురువారం జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మార్కెట్ నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.