వాట్సప్ ద్వారా మీసేవ సర్వీసులు: మంత్రి

వాట్సప్ ద్వారా మీసేవ సర్వీసులు: మంత్రి

HYD: తెలంగాణ ప్రజలకు వాట్సప్ ద్వారా మీసేవ సర్వీసులు అందుబాటులోకి తెచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. వాట్సప్ ద్వారా 580 పైచిలుకు మీసేవ సర్వీసెస్‌ని పొందటానికి కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలందరికీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.