సాగరమాల హైవే పనులను పరిశీలించిన కలెక్టర్

సాగరమాల హైవే పనులను పరిశీలించిన కలెక్టర్

TPT: నాయుడుపేట జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే సాగరమాల రహదారి పనులను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ గురువారం పరిశీలించారు. హైవే వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పనులు పూర్తి చేయాలని కోరారు.