శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12PM
★ ఎచ్చెర్ల మండల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించిన ఎమ్మెల్యే ఈశ్వరరావు
★ పలాసలో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష
★ పలాస జిల్లా ఏర్పడితే ఇచ్ఛాపురం నియోజకవర్గం ఎక్కువగా లాభపడుతుంది: మాజీ కేంద్ర మంత్రి కృపారాణి
★ జలమూరులో ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన ఎంఈవో బమ్మిడి మాధవరావు