మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

E.G: అనపర్తి నియోజకవర్గంలో ఇటీవల పెదపూడి రంగంపేట బిక్కవోలు మండలాలలో పలు గ్రామాలలో అనారోగ్యాలతో మరణించిన వైసీపీ నాయకుల కార్యకర్తల కుటుంబాలని శనివారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.