విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్

విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్

MBNR: బాలానగర్ మండలం కీర్తి రెడ్డి పల్లి శివారులలో నేషనల్ హైవే 44 పై బస్సు బోల్తా పడిన ఘటనలో గాయాలపాలైన విద్యార్థులను షాద్ నగర్ బుగ్గారెడ్డి ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు సూచించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో నవీన్ ఉన్నారు.