ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎస్సై

KDP: కమలాపురం మండలంలోని పందిళ్ల పల్లె-తిప్పలూరు మధ్య రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై విద్యాసాగర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.