SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

KNR: డిగ్రీలో మిగిలిపోయిన సీట్లను స్పాట్ ద్వారా భర్తీ చేయడానికి త్వరలో ఉన్నత విద్యా మండలి దోస్త్ ద్వారా షెడ్యూలు విడుదల చేయనుందని SRR కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, దోస్త్ కోఆర్డినేటర్ డా.ఆర్.రామకృష్ణ మంగళవారం తెలిపారు. SRR కళాశాలలో వివిధ కోర్సులకు పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయని షెడ్యూల్ ప్రకారం త్వరలో ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.