నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మద్నూర్‌లో వచ్చే నెల 5 నుంచి బెల్టు దుకాణాలు బంద్
★ పోచారం ప్రాజెక్ట్ నుంచి 212 క్యూసెక్కుల నీటి విడుదల
★ ఉమ్మడి జిల్లాలకు నిజామాబాద్  ఆరెంజ్​ అలర్ట్ 
★ డిగ్రీ పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు ఏప్రిల్ 4 వరకు పెంపు