'గొంతు కోసి.. పెట్రోల్‌తో కాల్చారు'

'గొంతు కోసి.. పెట్రోల్‌తో కాల్చారు'

VSP: దాకమర్రి పంచాయతీ సచిన్ హిల్స్ లేఔట్‌లో మహిళా మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. నిందితుల్ని పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసినట్లు ACP అప్పలరాజు తెలిపారు. ముందుగా ఆమె గొంతు కోసి ఆపై పెట్రోల్‌తో కాల్చినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలిందని చెప్పారు. సమీప ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని, కొన్ని ఆధారాలు లభ్యమైనట్టు ఆయన పేర్కొన్నారు.