ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం

ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం

ADB: సోనాల మండలంలో మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం RO,  AROలకు ఇతర ఎన్నికల సిబ్బందితో ఎంపీడీవో మహేందర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి నామినేషన్ల సందర్భంగా తీసుకోవలసిన అంశాలను వివరించారు. అధికారులు నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు.