ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి పర్యటన

ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి పర్యటన

RR: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలానగర్‌లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీరు నిలిచింది. దీంతో ఈ విషయాన్ని కాలనీవాసులు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలిపారు. వెంటనే స్పందించిన మాజీ మంత్రి సోమవారం ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.