ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉంది: మంత్రి

HYD: తెలంగాణ ప్రభుత్వం షేక్ పేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దామోదర్ రాజ నరసింహ, HYD కలెక్టర్ హరిచందన హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు.