'జిల్లాలో వేగంగా కొనసాగుతున్న భూ దరఖాస్తుల ప్రక్రియ'

'జిల్లాలో వేగంగా కొనసాగుతున్న భూ దరఖాస్తుల ప్రక్రియ'

BHPL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా భూ దరఖాస్తుల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు RDO హరికృష్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల ద్వారా మొత్తం 16,424 దరఖాస్తులు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,111 దరఖాస్తులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగిలిన ఫైళ్లు పరిశీలనలో ఉన్నాయన్నారు.