ఆటో బోల్తా.. డ్రైవరుకు గాయాలు..!

ఆటో బోల్తా.. డ్రైవరుకు గాయాలు..!

W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ కె. రమేష్ గాయపడ్డారు. తన ఆటోలో ధర్భరేవు వైపు వెళ్తుండగా, లక్ష్మణేశ్వరం శివారులో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన రమేష్‌ను గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడిని నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.