'ఈనెల 30లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి'

'ఈనెల 30లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి'

అన్నమయ్య: ఈనెల 30 లేపు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని రైల్వే కోడూరు తహసీల్దార్ మహబూబ్ చాంద్ తెలిపారు. రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఈ -కేవైసీ చేయించుకోని వారు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ-కేవైసీ లేని పక్షంలో రేషన్ సరుకులు అందవన్నారు. రేషన్ దుకాణాల వద్ద ప్రతిరోజూ డీలర్లు ఈ-కేవైసీ చేస్తున్నారని తెలిపారు.