VIDEO: కురుమూర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: కురుమూర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

MBNR: చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ శివారులోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి ప్రధాన గోపురం నుండి మెట్ల మార్గాన ఆలయం వరకు భక్తులు బారులు తీశారు. సుమారు రెండు గంటలు క్యూలైన్‌లో నిలబడి స్వామివారని దర్శించుకున్నారు. ఆ ప్రాంగణం 'కురుమూర్తి స్వామి వాసా గోవిందా' నినాదాలతో మారుమ్రోగింది.