వైభవంగా నందీశ్వరునికి క్షీరాభిషేకం

వైభవంగా నందీశ్వరునికి క్షీరాభిషేకం

VZM: జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయంలో ఆదివారం నందీశ్వరునికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాలు, విభూదితో నిర్వహించారు. ఆలయ అర్చకులు కిషోర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.