నేడే మల్టీలెవల్ పార్కింగ్ ప్రారంభం

నేడే మల్టీలెవల్ పార్కింగ్ ప్రారంభం

TG: హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్​ పార్క్​లో మొట్టమొదటి స్మార్ట్ మల్టీలెవల్ పార్కింగ్‌ను ఇవాళ అధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో 72 కార్లు, బైక్​లను పార్క్​ చేయొచ్చు. RFID-ప్రారంభించబడిన స్మార్ట్ ఎంట్రీ & ఎగ్జిట్ సౌకర్యం ఉంటుంది. ఎలక్ట్రానిక్​ వాహనాల కోసం EV ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. లోడ్ సెన్సార్లు, ఆటో-లాకింగ్, CCTVలు ఏర్పాటు చేశారు.