లాభాల ఆశ చూపి భారీ మోసం

లాభాల ఆశ చూపి భారీ మోసం

RR: గుర్రపు పందేల ముఠాను నడిపిస్తున్న నాగేశ్ అనే వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.ఓ కంపెనీలో ఉద్యోగం మానేసి గుర్రపు పందేలకు బానిసైన నాగేశ్, హైదరాబాద్ వచ్చి 'షైన్‌వెల్ ఎంటర్‌ప్రైజెస్' పేరుతో వాట్సాప్ గ్రూపుల ద్వారా జూదం నిర్వహించాడు. ట్విన్ సిటీస్‌తో పాటు దేశవ్యాప్తంగా 105 మందిని సభ్యులుగా చేర్చుకొని, లాభాల ఆశ చూపి రూ.8.34 కోట్లు వసూలు చేశారు