కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం

VZM: బొబ్బిలి టౌన్ తారకరామ కాలనీ వద్ద సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శంకరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానికి అమరావతి నిర్మాణానికి 15వేలు కోట్లు కేటాయించినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రపంచబ్యాంక్ దగ్గర అమరావతి నిర్మానానికి అప్పుచేసేందుకు బడ్జెట్ అనుమతి ఇస్తామని చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు.