పెట్రోల్ బంకుల యాజమానులకు ఎస్సై హెచ్చరిక..!

పెట్రోల్ బంకుల యాజమానులకు ఎస్సై హెచ్చరిక..!

VKB: పరిగి పెట్రోల్ బంకుల యాజమానులకు పరిగి ఎస్సై మోహన్ కృష్ణ హెచ్చరించారు. బుధవారం ఎస్సై మాట్లాడుతూ.. పరిగిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల యాజమాన్లకు పలు సూచనలు చేశారు. బంకులకు వచ్చే వారికి వాహనాల్లో మాత్రమే పెట్రోల్ పోయాలని, వాటర్ బాటిల్స్, ఇతర డబ్బాలలో పోయకూడదని సూచించారు.పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రజలకు భయపెట్టే విధంగా అపోహాలు కల్పించవద్దని హెచ్చరించారు.