VIDEO: అన్న క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన చేసిన MLA

VIDEO: అన్న క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన చేసిన MLA

GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో రూ. 61 లక్షలతో నిర్మించబడనున్న అన్న క్యాంటీన్ భవనానికి తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ ద్వారా అనేక నిరుపేద కుటుంబాలు, రోజువారీ కూలీలు, కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.