VIDEO: గోమాతను ఢీకొట్టిన స్కూల్ బస్సు

VIDEO: గోమాతను ఢీకొట్టిన స్కూల్ బస్సు

KDP: పులివెందుల పట్ణంలోని స్థానిక గోపి విహార్ స్ట్రీట్‌లో ఇవాళ ఉదయం ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు గోమాతను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆవు కాలికి గాయమైంది. అప్రమత్తమైన స్థానికులు కాలికి పసుపు పూసి రక్తం కారకుండా చర్యలు తీసుకున్నారు. బస్సు డ్రైవర్‌ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.