VIDEO: సినిమాల పైరసీపై స్పందించిన సీపీఎం నారాయణ

VIDEO: సినిమాల పైరసీపై స్పందించిన సీపీఎం నారాయణ

HYD: సినిమాలు పైరసీ చేశాడని iBOMMA రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పందించాడు. టికెట్ రెట్లు పెండచం వల్లే ఇలాంటి వాళ్లు పుట్టుకొస్తున్నారని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసి, ఈ భారం ప్రజల మీద రుద్దడం సరికాదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే iBOMMA రవి లాంటి వాళ్లు ఇంకా పుట్టుకొస్తారని ఆయన అన్నారు.