మారేడు కోటలో సుపరిపాలనలో తొలి అడుగు

మారేడు కోటలో సుపరిపాలనలో తొలి అడుగు

SKLM: మెళియాపుట్టి మండలంలోని మారేడుకోటలో టీడీపీ నాయకులు '' సుపరిపాలనలో తొలి అడుగు''  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహన్ రావు నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తుందన్నారు. వైసీపీ నాయకుల మాటలు నమ్మవద్దని కోరారు.