'నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోండి'

'నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోండి'

MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం, వెల్లికట్ట, వెంకటాపురం గ్రామాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో త్వరలో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. తాత్కాలికంగా ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ (1), ఆయా (1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇవాళ అధికారులు తెలిపారు. అర్హతగల అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోపు MEO కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు.