సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం

సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం

AP: అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం ఎదురైంది. అభిమానులు ఒక్కసారిగా చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డంగా దూసుకొచ్చారు. పరిస్థితి అదుపుతప్పడంతో అభిమానులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అభిమానులను అదుపు చేయడంలో విఫలం కావడంతో సభ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.