VIDEO: జిల్లాలో 20% పోలింగ్ పూర్తి

VIDEO: జిల్లాలో 20% పోలింగ్ పూర్తి

జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో( గట్టు, కేటి దొడ్డి, ధరూరు, గద్వాల్) పోలింగ్ ప్రారంభమై దాదాపు రెండు గంటలు గడుస్తుంది. అధికారుల సమాచారం మేరకు దాదాపు 20 శాతం పైకిని ఇప్పటికి నమోదైనట్లు తెలిపారు. మరి మిగిలింది నాలుగు గంటలు మాత్రమే కావడంతో స్థానికులు త్వరపడాలని అధికారులు పేర్కొన్నారు. మరి మీ ఓటును మీరు వినియోగించుకున్నారా.