'ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి'

'ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి'

JGL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్, ముత్యంపేట గ్రామాల్లో నిర్మిస్తోన్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.