సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

ADB: ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించి మెరుగైన సమాజ నిర్మాణానికి పాటు పాడాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని బిఎడ్ కళాశాలలో జరిగిన ఛాత్రోపాధ్యాయుల వీడ్కోలు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి సరస్వతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.