హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ
MLG: హోంగార్డుల సంక్షేమం కోసం పూర్తి సహకారం అందిస్తానని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు.హోంగార్డులతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసు శాఖలో హోంగార్డుల పాత్ర కీలకమైందని వారి సమస్యల పరిష్కారం, వెల్ఫేర్ కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్య క్రమంలో హోంగార్డుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గణపతి, ప్రధాన కార్యదర్శి అశోక్, తదితరులు పాల్గొన్నారు.