VIDEO: ‘ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆరోపణలు చేస్తే సహించం'
WNP: ఎమ్మెల్యే మేఘారెడ్డి లేకపోతే చీర్ల చందర్‌కు రాజకీయ భవిష్యత్తు లేదని 31వ వార్డు కౌన్సిలర్ బండారు విజయలక్ష్మి రాధాకృష్ణ మండిపడ్డారు. గురువారం వనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.