అసత్య ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదు

ELR: చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా అని ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ అల్లరి మూకలు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ వైసీపీ నాయకులు చేసే సోషల్ మీడియా ప్రచారాలు సిగ్గుచేటన్నారు.