VIDEO: దొండపాడు గ్రామ శివారులో అగ్నిప్రమాదం

VIDEO: దొండపాడు గ్రామ శివారులో అగ్నిప్రమాదం

SRPT: చింతలపాలెం మండలం దొండపాడు గ్రామ శివారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.అభయాంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పశువుల మేత కోసం ఉన్న బీడు భూమికి నిప్పు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.