రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

VZM: చింతలదిమ్మ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. కొట్యాడ నుంచి కొత్తవలస వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో వ్యక్తి తలకు తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖ జిల్లా పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.