అన్ని రంగాల్లో కూటమి సర్కార్ విఫలం: ఎంపీ

అన్ని రంగాల్లో కూటమి సర్కార్ విఫలం: ఎంపీ

KDP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని MP అవినాష్ రెడ్డి విమర్శించారు. మైదుకూరులో మంగళవారం జరిగిన YCP గ్రామ, వార్డు కమిటీల నియామక సదస్సులో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి పేదలను కష్టాలపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదన్నారు.