'పశువులకు టీకాలు వేయించాలి'

'పశువులకు టీకాలు వేయించాలి'

NZB: చందూర్ మండలం ఘన్ పూర్ గ్రామంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ చేశారు. గ్రామంలో పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని పశువైద్యాధికారిని స్వప్న సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తకుంట కృష్ణ, ఉప సర్పంచ్ గంగారాం, గ్రామస్థులు పాల్గొన్నారు.