ఇంద్రకీలాద్రి సన్నిధిలో ఎమ్మెల్యే

ఇంద్రకీలాద్రి సన్నిధిలో ఎమ్మెల్యే

ATP: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, పండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామి వారి ఎదుట కార్తీక దీపాన్ని వెలిగించారు.