నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦గూడూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✦బుచ్చి పట్టణంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
✦రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాకిని ఫూజిత
✦బుచ్చి బస్టాండ్ సమీపంలో బస్సును ఆపాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి