శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి 25 వేలు విరాళం

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి 25 వేలు విరాళం

తూ.గో: సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు పోటెత్తారు. కాకినాడ వాస్తవ్యులు తాడూరి రంగారావు, వెంకటరమణి దంపతులు స్వామివారిని దర్శించుకుని, నిత్యాన్నదాన ట్రస్ట్ నాకు 25,000 రూపాయలు విరాళంగా అందజేశారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.