VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో లోపించిన పారిశుద్ధ్యం

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో లోపించిన పారిశుద్ధ్యం

NLG: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం లోపించింది. రోగులకు మెరుగైన వైద్యం అందించవలసిన ప్రాంగణమంతా చెత్త చెదారంతో నిండి, దుర్వాసన వెదజల్లుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరచాలని రోగులు కోరుతున్నారు.