రద్దు చేసిన 28 పథకాలను తిరిగి ప్రారంభిస్తాం'

రద్దు చేసిన 28 పథకాలను తిరిగి ప్రారంభిస్తాం'

ELR: ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏపి మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ ఛైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గతప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూపాయి ఖర్చు చేయలేదని ఆరోపించారు. స్వయం ఉపాధి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వంటి 28పథకాలను రద్దుచేసి.. ఎస్సీ అభివృద్ధి సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు.