బాల్య వివాహలపై అవగాహన
VZM: బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గంట్యాడ, ఎస్ కోట గ్రామాల్లో ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీస్ పీవో ఉమా భారతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రథం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ బాల్య వివాహాలతో జరిగే అనర్ధాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో CSW పద్మ పాల్గొన్నారు.