VIDEO: ప్రేమించిన అమ్మాయి కోసం యువకుడు దారుణం

VIDEO: ప్రేమించిన అమ్మాయి కోసం యువకుడు దారుణం

సత్యసాయి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు గొంతు కోసుకున్నాడు. గుడిబండ మండల పరిధిలోని మోపురుగుండు గ్రామానికి చెందిన రామాంజి గుడిబండ సంత మార్కెట్లో ప్రేమించిన అమ్మాయి కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ఆ యువకుడిని కర్ణాటకలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.