నేడు ఉపాధి హామీ పథకం పనుల జాతర

నేడు ఉపాధి హామీ పథకం పనుల జాతర

SRCL: ఉపాధి హామీ పథకం పనుల జాతరలో భాగంగా పనుల ప్రారంభోత్సవంతో, నూతన పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాధ, ఏపీవో ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పనులను శుక్రవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.