రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన

CTR: రహదారి భద్రత, పాటించాల్సిన నియమాల గురించి విద్యార్థులకు MVI సుప్రియ అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా శనివారం పుంగునూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపరాదని అలా చేస్తే మీ తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని ఆమె హెచ్చరించారు.