VIDEO: తనిఖీల్లో భారీ ధాన్యం గల్లంతు.. కేసు నమోదు

VIDEO: తనిఖీల్లో భారీ ధాన్యం గల్లంతు.. కేసు నమోదు

PDPL: జిల్లాలోని సుభాష్ నగర్‌లో ఉన్న 'శ్రీ విజయశ్రీ' రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారుల ఆకస్మిక తనిఖీల్లో 17,406.86 క్వింటాళ్ల ధాన్యం లోటు బయటపడింది. ఈ ధాన్యం విలువ సుమారు రూ.4.49 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించారనే ఆరోపణలతో మిల్లర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.